మూడూ ‘పే…ద్ద’ సినిమాలే..!!!

మూడూ ‘పే…ద్ద’ సినిమాలే..!!!

టాలీవుడ్‌ జాతర మొదలైంది. భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అఖండతో బాక్స్ ఆఫీస్‌ కళకళలాడింది. వచ్చే పెద్ద సినిమాలు నిడివిలోనూ పెద్దవే. RRR, పుష్ప, రాధే శ్యామ్ అపడేట్స్ వైరల్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ పండగ పుష్ప సినిమాతో మొదలవుతోంది. ఇప్పటికే పాటలు సూపర్ హిట్‌ అయ్యాయి. ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. డిసెంబర్‌ 17న పుష్పరాజ్‌ వస్తున్నాడు. పుష్ప రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ చేస్తున్నారని తెలిసిందే. మొదటి పార్ట్ డ్యూరేషన్‌ 3 గంటలున్నట్టు తెలుస్తోంది. RRR ఫీవర్‌ మొదలైంది. […]

Read More
 1500 కోట్ల పందెం- ఇండియన్‌ సినిమా బాహుబలి ప్రభాస్‌

1500 కోట్ల పందెం- ఇండియన్‌ సినిమా బాహుబలి ప్రభాస్‌

ఒకప్పుడు సౌత్‌ ఇండియన్‌ స్టార్స్‌ అంటే బాలీవుడ్‌కి చిన్నచూపు. అసలు మన వాళ్లను పట్టించుకునేవారే కాదు. ఆ మాటకు వస్తే మొట్టమొదటి సారి ఇండియన్ సినిమాలో కోటి రూపాయల రెమ్యూనరేషన్‌ రేంజ్‌కి వెళ్లిన హీరో మన చిరంజీవే. ఆ తర్వాతే అమితాబ్‌. అప్పట్లో ఆ వార్త మ్యాగ్జైన్స్‌లో సంచలనం. అయినా సరే మనవాళ్లంటే ఆ బాలీవుడ్‌కి చిన్నచూపే. కానీ ఇప్పుడు అదే బాలీవుడ్‌ సౌత్‌ సినిమాను చూసి వణుకుతోంది. మన సినిమాలు వస్తున్నాయంటే అక్కడి కింగ్‌ ఖాన్లు […]

Read More
 ఆదిపురుష్‌: రామాయణం కథలోనే మ్యాజిక్ ఉంది

ఆదిపురుష్‌: రామాయణం కథలోనే మ్యాజిక్ ఉంది

ఉత్తరాది వారి రాముడిని ఆది పురుషుడిగా కొలుస్తారు. ప్రభాస్‌తో ఓం రౌత్‌ తీస్తున్న ఆది పురుష్‌ కథ రామాయణంలో ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందోతెలియదు. పోస్టర్‌లో మాత్రం వార్‌ సీన్సే ఎక్కువగా ఉన్నాయి. బాహుబలి తర్వాత వారియర్‌ హీరోగా ప్రభాస్‌ క్రేజ్‌ అమాంతం పెరిగింది. ముఖ్యంగా బాహుబలిలో వార్‌ సీన్స్‌లో ప్రభాస్‌ అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో వనవాస ఘట్టం, సీతాపహరణం నుంచి ఓం రౌత్‌ కథ రాసుకున్నాడా అన్నది ఓ డౌట్‌.అలా అయితేనే రామ రావణ యుద్ధాన్ని సెటిల్డ్‌గా […]

Read More
 బాలీవుడ్‌ని భయపెడుతున్న సౌత్‌ సినిమాలివే…

బాలీవుడ్‌ని భయపెడుతున్న సౌత్‌ సినిమాలివే…

ప్యాన్‌ ఇండియా మూవీస్‌. సౌత్‌ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తోంది.సౌత్‌ నుంచి పెద్ద హీరోల సినిమాలు వస్తే బాలీవుడ్‌ కింగ్‌కాంగ్‌లు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి. మన సినిమాలు ఆ రేంజ్‌లో ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ఇండియన్‌ మల్టిప్లెక్స్‌ దృష్టి…. మన సౌత్‌ సినిమాల మీదే ఉంది. ఆ సినిమాలేంటో చూద్దాం. ప్యాన్‌ ఇండియా సినిమాల్లో హాట్‌ టాపిక్‌ RRR. జక్కన్న చెక్కుతున్న ఈ సెల్యులాయిడ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ […]

Read More
 అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో రిలీజహో…

అమెజాన్‌ ప్రైమ్‌లో సాహో రిలీజహో…

సాహో… రిజల్ట్‌ ఎలా ఉన్నా ఆ మూవీ ఓ సంచలనమే. ఓ ఏడాది పాటు ఆ మూవీపైనే అందరి కళ్లు. బాహుబలి ఇమేజ్‌తో ప్రభాస్‌ సాహో… తెలుగు రాష్ట్రాల్లో కన్నా బాలీవుడ్‌లోనే ఎక్కువ కలెక్ట్‌ చేసింది.ఇప్పుడా మూవీ.. అమెజాన్‌ ప్రైమ్‌లోకి వచ్చేసింది. థియేటర్లలో చూడనివారు, మళ్లీ చూడాలని అనుకునేవారు చూడొచ్చు. ‌అమెజాన్ ధాటికి ఏ సినిమా అయినా నెల, రెండు నెలల్లో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైపోతోంది. జస్ట్‌ నెలకు 200 ఖర్చుతో హై క్వాలిటీ మూవీస్‌, టీవీ షోస్‌ […]

Read More
 బాహుబలి… ఇక ఇండియన్‌ టామ్‌క్రూజ్‌

బాహుబలి… ఇక ఇండియన్‌ టామ్‌క్రూజ్‌

ఆయ్‌.. మా ప్రభాస్‌ ప్రభాసే. ఇంకెవరితో పోలికలొద్దు అంటారా? ఫర్వాలేదు డార్లింగ్‌ పొల్చచ్చు. ఎందుకంటే హాలివుడ్‌లో టామ్‌క్రూజ్‌ చేసినన్ని రిస్క్స్‌ ఎవరూ చేసి ఉండరు. షాట్‌ బాగా వస్తుందని డైరెక్టర్‌ చెప్తే… 5000 అడుగుల ఎత్తులో ఎగురుతున్న ఏరోప్లేన్‌ పుట్‌బోర్డ్‌ మీద నిల్చొని స్మైలిచ్చినవాడు టామ్‌క్రూజ్‌. మిషన్‌ ఇంపాజిబిల్‌ సిరీస్‌ ఓ అద్భుతం. ఇప్పుడు సాహో ట్రైలర్‌ చూస్తుంటే… మన టాలివుడ్‌లో కూడా ఓ టామ్‌ క్రూజ్‌ ఉన్నాడని అనిపిస్తుంది.వాటే స్టైల్‌, వాటే యాక్షన్‌. కేవలం ఒక్క […]

Read More