హద్దు దాటిన ‘తాండవం’
క్రియేటివ్ ఫ్రీడమ్.. ఈ ఒక్క మాటను వాడుకుని ఓటీటీల్లో వస్తున్న వెబ్ సిరీస్ లు ఇప్పుడు కాంట్రవర్సీలు సృష్టిస్తున్నాయి. ఓటీటీల్లో వచ్చే వెబ్ సిరీసుల్లో అతి ఎక్కువే ఉంటోంది. అక్కడక్కడా ఒకటి రెండు మినహా బిగ్ స్క్రీన్ మీద వచ్చే సినిమాలు భాష, మిగిలిన విషయాల్లో ఇప్పటికీ హద్దుల్లోనే ఉంటున్నాయి. కారణం సెన్సార్. కానీ ఓటీటీ జోరు మొదలయ్యాక… మొబైల్ యూజర్లను, ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునేందుకు తీస్తున్న వెబ్ సిరీసులు మాత్రం హద్దు దాటుతున్నాయి. వాటికి […]
Read More