యాడ్ ఫిల్మ్‌కి కోటి రూపాయలు…!!!
అలా ఒక్క సారి కన్ను కొట్టిందో లేదో సోషల్ మీడియా అంతా ఆమెకు గులాం అయిపోయింది. “ఒరు అదార్ లవ్” చిత్రంలో మళయాళ నటి ప్రియా వారియర్ పలికించిన రొమాంటిక్ హావభావాలకి యూత్ ఫిదా అయిపోయింది. మొదటి సినిమా ట్రైలర్‌తోనే లైక్‌లు, షేర్‌లు.. రాత్రికి రాత్రి క్రేజీ స్టార్ అయిపోయింది ఒక్కో సారి టైం వస్తే అంతే. ఇప్పుడీ భామకి ఆఫర్లే ఆఫర్లు. ఇప్పటికే రోహిత్ శెట్టి– రణ్‌వీర్ సింగ్ కాంబో మూవీ ‘సింబా‘లో ప్రియ ప్రధాన […]
Read More