మూడూ ‘పే…ద్ద’ సినిమాలే..!!!

మూడూ ‘పే…ద్ద’ సినిమాలే..!!!

టాలీవుడ్‌ జాతర మొదలైంది. భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అఖండతో బాక్స్ ఆఫీస్‌ కళకళలాడింది. వచ్చే పెద్ద సినిమాలు నిడివిలోనూ పెద్దవే. RRR, పుష్ప, రాధే శ్యామ్ అపడేట్స్ వైరల్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ పండగ పుష్ప సినిమాతో మొదలవుతోంది. ఇప్పటికే పాటలు సూపర్ హిట్‌ అయ్యాయి. ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. డిసెంబర్‌ 17న పుష్పరాజ్‌ వస్తున్నాడు. పుష్ప రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ చేస్తున్నారని తెలిసిందే. మొదటి పార్ట్ డ్యూరేషన్‌ 3 గంటలున్నట్టు తెలుస్తోంది. RRR ఫీవర్‌ మొదలైంది. […]

Read More
 పుష్ప విలన్‌ ఫాజిల్‌: ఫాజిల్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

పుష్ప విలన్‌ ఫాజిల్‌: ఫాజిల్‌ గురించి ఈ విషయాలు తెలుసా?

మొత్తానికి సుకుమార్‌ అదరగొట్టే ట్విస్ట్‌ ఇచ్చాడు. పుష్ప విలన్‌ ఫాజిల్‌ అని రివీల్‌ చేశాడు. సినిమా అక్కడే సగం సక్సెస్‌ అయిపోయింది. తెలుగువాళ్లకు ఫాజిల్‌ సుపరిచితుడే. ఈ ఓటిటీలు వచ్చాక ఇంకా దగ్గరయ్యాడు. మళయాళంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టిల తర్వాత జెనరేషన్లలో ఆ స్థాయి నటుడు అతను. అతను హీరో మాత్రమే కాదు.. ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల యాక్టర్‌. కన్నీళ్లు పెట్టించగలదు, భయపెట్టగలడు, నవ్వించగలడు.. ఏదైనా కళ్లతో పలికించగల గొప్ప నటుడు తను. ఈ మధ్య […]

Read More
 బాలీవుడ్‌ని భయపెడుతున్న సౌత్‌ సినిమాలివే…

బాలీవుడ్‌ని భయపెడుతున్న సౌత్‌ సినిమాలివే…

ప్యాన్‌ ఇండియా మూవీస్‌. సౌత్‌ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తోంది.సౌత్‌ నుంచి పెద్ద హీరోల సినిమాలు వస్తే బాలీవుడ్‌ కింగ్‌కాంగ్‌లు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి. మన సినిమాలు ఆ రేంజ్‌లో ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ఇండియన్‌ మల్టిప్లెక్స్‌ దృష్టి…. మన సౌత్‌ సినిమాల మీదే ఉంది. ఆ సినిమాలేంటో చూద్దాం. ప్యాన్‌ ఇండియా సినిమాల్లో హాట్‌ టాపిక్‌ RRR. జక్కన్న చెక్కుతున్న ఈ సెల్యులాయిడ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ […]

Read More