ఆటో కాదు, కారు కాదు. వచ్చేస్తోంది క్వాడ్రా సైకిల్‌ !

ఆటో కాదు, కారు కాదు. వచ్చేస్తోంది క్వాడ్రా సైకిల్‌ !

ఎన్నో అడ్డంకుల తర్వాత మొత్తానికి బజాజ్‌ అనుకున్నది చేసి చూపిస్తోంది. భారత దేశంలో తొలిసారిగా ఇండియన్‌ మేడ్‌ క్వాడ్రా సైకిల్‌ని పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.ఆటో ఇండస్ట్రీలో బజాజ్‌ కింగ్‌. ట్రెండ్‌ సెట్టర్‌ బైక్స్‌ పల్సర్‌, డిస్కవర్‌, అవెంజర్‌లను పరిచయం చేసిన బజాజ్‌ ఇప్పుడు క్వాడ్రా సైకిల్‌ ఇండస్ట్రీలో దిగింది. ఏమిటీ క్వాడ్రా సైకిల్‌ ? ఆటోకి ఎక్కువ, కారుకి తక్కువ క్వాడ్రా సైకిల్‌. నాలుగు చక్రాలున్నా ఆటో లాంటి కారన్నమాట. చూడ్డానికి చిన్నగా ఉన్నా నలుగురు ప్రశాంతంగా […]

Read More