మూడూ ‘పే…ద్ద’ సినిమాలే..!!!

మూడూ ‘పే…ద్ద’ సినిమాలే..!!!

టాలీవుడ్‌ జాతర మొదలైంది. భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అఖండతో బాక్స్ ఆఫీస్‌ కళకళలాడింది. వచ్చే పెద్ద సినిమాలు నిడివిలోనూ పెద్దవే. RRR, పుష్ప, రాధే శ్యామ్ అపడేట్స్ వైరల్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ పండగ పుష్ప సినిమాతో మొదలవుతోంది. ఇప్పటికే పాటలు సూపర్ హిట్‌ అయ్యాయి. ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. డిసెంబర్‌ 17న పుష్పరాజ్‌ వస్తున్నాడు. పుష్ప రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ చేస్తున్నారని తెలిసిందే. మొదటి పార్ట్ డ్యూరేషన్‌ 3 గంటలున్నట్టు తెలుస్తోంది. RRR ఫీవర్‌ మొదలైంది. […]

Read More