అటు వరల్డ్ కప్.. ఇటు ఖైదీ రిలీజ్.. మధ్యలో ఏం జరిగింది ?
అ… సినిమాతో ఆకట్టుకున్నాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ ఇప్పుడు రాజశేఖర్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి ఇంకా పేరుపెట్టలేదు కానీ.. చాలా ఇంట్రస్టింగ్ ప్రీ లుక్ ఒకటి రిలీజ్ చేశారు. ఓ పేపర్ కటింగ్ తో సినిమా కథపై ఆసక్తి పెంచాడు ప్రశాంత్. ఆ పేపర్ కటింగ్ లో.. చిరంజీవికి స్టార్ ఇమేజ్ ఇచ్చిన ఖైదీ సినిమా నేడే విడుదల అని ఉంటుంది. 1983 అక్టోబర్ 28న ఖైదీ రిలీజైంది. అదే క్లిప్పింగులో భారత్ […]
Read More