RRR కథ… హిస్టరీనా? ఫిక్షనా?అల్లూరి-భీమ్‌ రియల్‌ స్టోరీ ఇది

RRR కథ… హిస్టరీనా? ఫిక్షనా?అల్లూరి-భీమ్‌ రియల్‌ స్టోరీ ఇది

RRR కథ… హిస్టరీనా? ఫిక్షనా? అల్లూరి-భీమ్‌ రియల్‌ స్టోరీ ఇది ట్రైలర్‌ వచ్చినప్పటి నుంచి టాలీవుడ్‌లో RRR తప్ప మరో టాక్ లేదు. ప్రమోషన్స్‌ జోరుగా సాగుతున్నాయి. అయితే ఇంటర్వూల్లో జర్నలిస్ట్‌లు అడిగిన ప్రశ్నలకు మాత్రం రాజమౌళి క్లారిటీగా సమాధానాలు ఇవ్వడం లేదనే టాక్ కూడా జోరుగానే ఉంది. ఫస్ట్‌ నుంచి ఈ సినిమా కోసం ఆయన మన స్వతంత్ర వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌ల పేర్లు వాడుకున్నారు. వారిద్దరూ జీవించింది వేరు వేరు కాలాల్లో. […]

Read More
 మూడూ ‘పే…ద్ద’ సినిమాలే..!!!

మూడూ ‘పే…ద్ద’ సినిమాలే..!!!

టాలీవుడ్‌ జాతర మొదలైంది. భారీ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే అఖండతో బాక్స్ ఆఫీస్‌ కళకళలాడింది. వచ్చే పెద్ద సినిమాలు నిడివిలోనూ పెద్దవే. RRR, పుష్ప, రాధే శ్యామ్ అపడేట్స్ వైరల్‌ అవుతున్నాయి. టాలీవుడ్‌ పండగ పుష్ప సినిమాతో మొదలవుతోంది. ఇప్పటికే పాటలు సూపర్ హిట్‌ అయ్యాయి. ట్రైలర్‌తో అంచనాలు పెరిగాయి. డిసెంబర్‌ 17న పుష్పరాజ్‌ వస్తున్నాడు. పుష్ప రెండు పార్ట్‌లుగా రిలీజ్‌ చేస్తున్నారని తెలిసిందే. మొదటి పార్ట్ డ్యూరేషన్‌ 3 గంటలున్నట్టు తెలుస్తోంది. RRR ఫీవర్‌ మొదలైంది. […]

Read More
 ఈ కాంబినేషన్ మైండ్ బ్లోయింగే !!!

ఈ కాంబినేషన్ మైండ్ బ్లోయింగే !!!

డైరెక్టర్ శంకర్… ఆయన సినిమా తీస్తున్నారంటే సంచలనం. ఇండియన్ సినిమా స్థాయిని ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుల్లో శంకర్ ముందుంటారు. ఆయన త్వరలో తీయబోయే సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నిజంగా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే రికార్డులు బద్దలవడం ఖాయం. కాంబో అలాంటిది మరి. రామ్ చరణ్ ప్లస్ పవన్ కళ్యాణ్ ప్లస్ శంకర్. అసలీ కాంబినేషనే సన్సేషన్. ఇప్పటికే స్క్రిప్ట్ వినిపించారని ఓ టాక్ ఉంది. అయితే ఇప్పటి వరకు అపీషియర్ న్యూస్ […]

Read More
 బాలీవుడ్‌ని భయపెడుతున్న సౌత్‌ సినిమాలివే…

బాలీవుడ్‌ని భయపెడుతున్న సౌత్‌ సినిమాలివే…

ప్యాన్‌ ఇండియా మూవీస్‌. సౌత్‌ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌ని షేక్‌ చేస్తోంది.సౌత్‌ నుంచి పెద్ద హీరోల సినిమాలు వస్తే బాలీవుడ్‌ కింగ్‌కాంగ్‌లు కూడా కంగారు పడాల్సిన పరిస్థితి. మన సినిమాలు ఆ రేంజ్‌లో ఉంటున్నాయి. ఇప్పుడు కూడా ఇండియన్‌ మల్టిప్లెక్స్‌ దృష్టి…. మన సౌత్‌ సినిమాల మీదే ఉంది. ఆ సినిమాలేంటో చూద్దాం. ప్యాన్‌ ఇండియా సినిమాల్లో హాట్‌ టాపిక్‌ RRR. జక్కన్న చెక్కుతున్న ఈ సెల్యులాయిడ్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఎన్‌టీఆర్‌, రామ్‌చరణ్‌ […]

Read More
 చిరు… నీకు సాటెవ్వరు…

చిరు… నీకు సాటెవ్వరు…

మెగాస్టార్ మెగా స్టారే. ఆయనకు వయసు లేదు. మేకింగ్‌ వీడియోతోనే గూస్‌బంప్స్‌ తెప్పించాడు. ఎంతమంది స్టార్లను చూపించినా, ఆఖరికి అమితాబ్‌ని చూపించిన… అబ్బా.. చిరు ఇంకా రాడేంట్రా బాబూ.. అనిపించింది. ఏంటో.. చిరులో ఉన్న ఆ సమ్మోహన శక్తి అలాంటిది. అసలు మేకింగ్‌ వీడియో స్టన్నింగ్‌. సురేందర్‌ రెడ్డికి హ్యాట్సాఫ్‌ చెప్పకుండా ఎలా ఉంటాం. బీజీఎం అదరగొట్టేశాడు.. అమిత్‌ త్రివేది. అన్నట్టు అమిత్‌ త్రివేది ఏదో సాదా సీదా మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనుకునేరు. బాలివుడ్‌ని ఊపేసిన ఎన్నో […]

Read More
 చరణ్‌, బోయపాటి  హై ఓల్టేజ్‌ యాక్షన్‌

చరణ్‌, బోయపాటి హై ఓల్టేజ్‌ యాక్షన్‌

బోయపాటి శ్రీను హీరోలను ఎలా చూపిస్తాడో తెలిసిందే. అసలు హీరోయిజాన్ని చూపించాలో.. మాస్‌తో విజిల్స్‌ ఎలా కొట్టించాలో తెలిసిన దిట్ట బోయపాటి. భద్రతో మొదలుపెడితే… జయ జానకీ నాయక వరకు.. ఎలాంటి హీరోకైనా మాస్‌ అప్పీల్‌ తేవడంలో బోయపాటి స్కిల్స్‌ సూపర్‌. రంగస్థలంతో మాసివ్‌ హిట్‌ సొంతం చేసుకున్న రామ్‌ చరణ్‌… బోయపాటి దర్శకత్వంలో మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో బోయపాటి… చరణ్‌ని ఎలా ప్రెజెంట్‌ చేస్తాడో మరి. ఇందులో కూడా ఫ్యాన్స్‌ చేత విజిల్స్‌ […]

Read More