శ్రీ రామాయణ్ ఎక్స్ప్రెస్… త్వరలో
అలనాడు రామాయణంలో సీతారాములు నడిచిన ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా. అయితే వచ్చేస్తోంది శ్రీ రామాయణ ఎక్స్ప్రెస్. వచ్చే నవంబర్ లో శ్రీ రామాయణ్ ఎక్స్ప్రెస్ పేరుతో స్పెషల్ టూరిస్ట్ ట్రైన్కి భారత రైల్వే పచ్చజెండా ఊపింది. . ఈ రైలు అయోధ్య నుంచి రామేశ్వరం మధ్య రామాయణంలో ముఖ్య ప్రదేశాలను కలుపుతూ వెళ్తుంది. రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఈ మేరకు మంగళ వారం ట్వీట్ చేశారు. నవంబర్ 14న దిల్లీలో ఈ ప్రత్యేక రైలు ప్రారంభోత్సవం […]
Read More