జగన్ పాత్రలో కార్తీ…?
టీజర్‌తో మరింత ఆసక్తి రేపిన ‘యాత్ర‘ మూవీ మరో న్యూస్ బజ్ క్రియేట్ చేస్తోంది. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజ శేఖర రెడ్డి పాదయాత్ర ఆధారంగా రూపొందుతున్న యాత్ర మూవీలో జగన్ పాత్రకు తమిళ్ స్టార్ హీరో కార్తీని యూనిట్ సంప్రదించినట్టు సమాచారం. మహి.వి.రాఘవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైఎస్‌గా మమ్మూటి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పాత్రలకు ఎంపిక చేసిన నటీనటులు సినిమాని హైప్ చేస్తున్నారు. వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతి […]
Read More