రాయుడి అస్త్ర సన్యాసం వెనుక ఏం జరిగిందంటే?
ఒక్క ట్వీట్ రాయుడిని పెవిలియన్ చేర్చింది. అతన్ని సెలక్టర్ల చేతిలో క్లీన్ బౌల్డ్ చేసింది. అపారమైన టాలెంట్ ఉన్న రాయుడి చేతిలోంచి బ్యాట్ జారిపోయింది.రాయుడు అన్ని ఫార్మాట్‌లకు రిటైర్మెంట్ ఇచ్చాడు. ఇది విసుగు చెంది, నిరాశ, నిస్పృహలతో ఇచ్చిన రిటైర్‌మెంట్. ఇందులో తప్పెవరిది? అంబటి రాయుడిదా?సెలెక్టర్ల ఇగోదా? ఎప్పటి నుంచో టీం ఇండియాకు ఫోర్త్ ప్లేస్ పెద్ద సవాల్. అక్కడ ఫిల్ చేయడానికి రాయుడైతేనే కరెక్టని సాక్షాత్తూ కోహ్లీనే అన్నాడు. ఇక రాయుడు వరల్డ్‌కప్‌కి ఆడడం ఖాయమనే […]
Read More