అతడు నట”రాజకుమారుడు”

అతడు నట”రాజకుమారుడు”

మహేష్‌ బాబు పుట్టిన రోజు. ఏం రాయాలి అని పొద్దున్న నుంచి ఆలోచన. అలా ఆలోచనలోనే సాయంత్రం అయిపోతుందని అనుకోలేదు. అయినా సూపర్‌ హీరోలకు ప్రత్యేకంగా పుట్టిన రోజులేమిటి. వాళ్ల ప్రతీ సినిమా రోజూ.. వారికి పుట్టిన రోజే. అయినా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు అలా కొన్ని గుర్తొస్తాయి. ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తే… అష్టా–చెమ్మా సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది, అందులో బాగా ట్రెండ్ అయిన కలర్స్ స్వాతీ డైలాగ్ మహేష్. ఆ పేరులో వైబ్రేషన్స్ ఉంటాయి. […]

Read More