ఆర్టీసీపై కేసీఆర్ స్టెప్ ఏంటి?
ఎప్పుడూ లేని విధంగా ఆర్టీసీ సమ్మె ఉధృతంగా సాగుతోంది. కార్మికులు ఒక్క మెట్టు కూడా దిగే ప్రసక్తి లేదు అన్నట్టుగా సమ్మె చేస్తున్నారు. ఎక్కడి బస్సులు అక్కడే ఆగిపోయాయి. అటు కేసీఆర్ కూడా అంతే పట్టు మీద ఉన్నారు. సెల్ఫ్ డిస్మిస్ అన్న వ్యాఖ్యలు తీవ్ర దుమారమే లేపాయి. ఈ నెల కార్మికులకు జీతాల చెల్లింపులు కూడా లేవు. ఆ విషయం మీదే హై కోర్టుకి వెళ్తే ఆర్టీసీకి ఇవ్వాల్సిన జీతాలు రూ.230 కోట్లున్నాయని… యాజమాన్యం దగ్గర […]
Read More