రష్యా- ఉక్రెయిన్ వార్: యుద్ధం వెనుక కథ
ఇది ఇప్పటికి కాదు 30 ఏళ్లుగా నలుగుతున్న వివాదం. రెండు దేశాలూ ఒకరి మీద ఒకరు కుట్రలు చేసుకున్నారు. విష ప్రయోగాలు జరిగాయి. అవన్నీ దాటి ఇప్పుడు యుద్ధం వరకు వచ్చాయి. ప్రపంచంలో చాలా దేశాలకు అమెరికా పెత్తనం నచ్చదు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కి కూడా ఇది నచ్చలేదు. యుద్ధానికి ప్రధాన కారణం ఇదే. అసలు కథలోకి వెళ్లాలంటే చాలా ఏళ్ల ముందుకు వెళ్లాలి. ప్రస్తుత రష్యా-ఉక్రెయిన్ వార్‌లో మనకు పుతిన్ ప్రధానంగా కనిపిస్తున్నా, సైలెంట్ గేమ్ […]
Read More