‘విశ్వ’ రూపమే నారాయణ సూక్తం – వేదం జీవన నాదం-4

‘విశ్వ’ రూపమే నారాయణ సూక్తం – వేదం జీవన నాదం-4

ఓంకార బిందు సంయుక్తం, నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం తస్మా, ఓంకారరాయ నమోనమః పెద్దలు, విజ్ఞుల ప్రవచనాలను అందరూ వినేవింటారు. ఓంకారమే సర్వస్వం అని వారు ఏదో సందర్భంలో చెప్పడం మనకు తెసులు. ఆ సర్వస్వం ఏంటో చాలా మంది అర్థంకాని విషయం. మన ధర్మం మీద అందరికీ ఆసక్తి కలగాలంటే ముందు ఆ ధర్మాన్ని లాజికల్‌గా విశ్లేషణ చేసి, అర్థాన్ని చెప్పగలగాలి. చిన్నపిల్లలు అడుగుతారు. దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని అడిగితే […]

Read More
 కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన వేదం- 3వ భాగం

కదిలే విశ్వం నుంచి వచ్చే శబ్దమే ప్రణవం- జీవన వేదం- 3వ భాగం

అసలు ఓంకారం అనేది ఉందా? మన హైందవ సంప్రదాయంలో ప్రతీ మంత్రం ముందు ఓంకారం ఎందుకు? ఓం అని పలికితే ఆ మంత్రనాదం ఎవరిని ఉద్దేశించి పూజిస్తున్నట్టు? ఓంకారం ఎక్కడిది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తేనే వేదం గురించి మాట్లాడుకోగలుగుతాం. పక్క నుంచి సడెన్‌గా రైలు వెళ్తే ఆ శబ్దానికి ఉలిక్కి పడతాం. ఎక్కడో అంత ఎత్తులో విమానం వెళ్తుంటే ఆ శబ్దం మనింట్లో వినిపిస్తుంది. ఫిజిక్స్‌ ప్రకారం ఒక వస్తువు గమనంలో ఉన్నప్పుడు శబ్ద తరంగాలు […]

Read More
 అణువణువూ వేదమే- జీవన వేదం – 2 వ భాగం

అణువణువూ వేదమే- జీవన వేదం – 2 వ భాగం

వేదం ఎప్పుడు, ఎవరు రాశారు ? అసలు ఎక్కడి నుంచి వచ్చిందీ వేదం? వేదాన్ని ఎవ్వరూ రాయలేదు. ఎప్పటిదో ఎవ్వరికీ తెలీదు. మన చరిత్రకారులు చాలా లెక్కలు చెప్పారు కదా అంటారా. ఒక్కోరు ఒక్కో లెక్క. ఎవరి నోటికొచ్చింది వారు చెప్పారు. ఇప్పుడు మనం వింటున్న చరిత్ర… మన దేశ ప్రతిష్టను తగ్గించేందుకు పనిగట్టుకుని బ్రిటిష్‌ వాళ్లు రాసిన చరిత్ర. మాక్స్‌ ముల్లర్‌, మెకాలే లాంటి అజ్ఞానులకు మన చరిత్రను వదిలేశాం. వారు రాసిందే చరిత్ర అని, […]

Read More
 అణువణువూ వేదమే- జీవన వేదం- 1వ భాగం

అణువణువూ వేదమే- జీవన వేదం- 1వ భాగం

ప్రశ్న ఎప్పుడూ విజ్ఞానమే. అసలు ప్రశ్న లేకపోతే ప్రపంచం లేదు. ఈ విశ్వం లేదు. వేదం ఆ ప్రశ్నకు సమాధానం. వేదాల్లో అర్థం కాని మంత్రాలు ఉన్నాయంటారు. వేదాన్ని విమర్శించేవారిలో నూటికి 99 మంది వేదం తెలియనివారే. మొదటి ఋక్కుని కూడా వినిపించలేని వారే (వేద పండితులను మినహాయించి ఈ లెక్క). ఒక వేళ వినిపించినా అసలు అర్థం చెప్పే జ్ఞానం లేక.. వాళ్లకు నచ్చిన అర్థం చెప్పి అదే కరెక్టని వాదించే అరకొర జ్ఞానమే ఎక్కువ. […]

Read More