వారం పాటు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాలు బంద్‌

వారం పాటు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాలు బంద్‌

కరోనా ఈ స్థాయిలో విజృంభించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి అంతర్జాతీయవిమాన ప్రయాణాలు. అసలు చైనా ముందస్తుగానే ప్రపంచాన్ని హెచ్చరించి ఉంటే కరోనా ఇంతలా సరిహద్దులు దాటేది కాదని ట్రంప్‌ కూడా మండిపడ్డారు.ఇప్పుడా కిల్లర్ వైరస్‌ భారత్ సరిహద్దుల్లోకి వచ్చేసింది. అందుకే అంతర్జాతీయ విమాన ప్రయాణాలు పూర్తిగా బంద్‌ చేశారు. ఆదివారం నుంచి వారం రోజుల పాటు శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాలు నిలిపేశారు. ఈ పని ఇంకాస్త ముందు చేసుంటే ఇతర దేశాల నుంచి కరోనాని మోసుకొచ్చినవారు ఇక్కడ […]

Read More