అంతరిక్షం ఫస్ట్‌లుక్ థ్రిల్లింగ్…
స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఫస్ట్ లుక్‌ల హంగామా. ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ టీజర్ దుమ్ములేపుతోంది. ఇప్పుడు టాలెంటెడ్ డైరెక్టర్, ఘాజీ ఫేం సంకల్ప్ రెడ్డి అంతరిక్షం ఫస్ట్ లుక్ కూడా సందడి చేస్తోంది. లవర్ బాయ్ ఇమేజ్‌తో మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ తేజ్ చేస్తున్న ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీ ఇది. అంతే కాదు టాలీవుడ్‌లో వస్తున్న ఫస్ట్ స్పేస్ మూవీ కూడా ఇదే. ఫస్ట్ లుక్‌తో హాలీవుడ్ తరహా లుక్ ఇచ్చిన […]
Read More