శంకర్‌ – కమల్‌ ఇద్దరికీ పార్ట్‌-2లు అచ్చిరాలేదు, మరి భారతీయుడు-2 ?

శంకర్‌ – కమల్‌ ఇద్దరికీ పార్ట్‌-2లు అచ్చిరాలేదు, మరి భారతీయుడు-2 ?

1993లో జెంటిల్‌మేన్‌ సినిమాతో శంకర్‌ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. సోషల్‌ ఇష్యూకి కమర్షియల్‌ హంగులు అద్ది… సూపర్‌ హిట్‌ ఫార్ములాను సృష్టించాడు శంకర్‌. ఇండియన్‌ కేమరూన్‌గా సూపర్‌ డైరెక్టర్‌ అనిపించుకున్నాడు. అదే పంథాలో 1996లో వచ్చిన భారతీయుడు మరో సంచలనం. లంచం, అవినీతిపై ఓ స్వతంత్ర్య సమరయోధుడు చేసిన ఫైట్‌ ఆడియన్స్‌కి స్టన్నింగ్‌. అలాగే 1999లో వచ్చిన ఒకే ఒక్కడు కూడా. ఒక రోజు ముఖ్యమంత్రి కాన్సెప్ట్‌ యూత్‌పై, పాలటిక్స్‌పై చాలా ప్రభావమే చూపించింది. […]

Read More