1983నాటి కపిల్‌ డెవిల్స్‌ గుర్తొస్తున్నారు…

1983నాటి కపిల్‌ డెవిల్స్‌ గుర్తొస్తున్నారు…

ఈ వరల్డ్‌ కప్‌లో ఆటతో అందరి మనసు దోచుకుంటున్న దేశం బంగ్లాదేశ్‌. పసికూన స్థాయి నుంచి వరల్డ్‌ కప్‌ సెమీఫైనల్‌ రేసులో నిలిచే వరకు బంగ్లా క్రికెట్‌ జర్నీ సూపర్బ్‌. ముఖ్యంగా ఈ సారి బంగ్లా చాలా షాకులిచ్చింది. సర్‌ప్రైజింగ్‌ టీంగా నిలిచింది. ముఖ్యంగా షకీబ్‌. వాటే పెరఫార్మెన్స్‌. 1983లో హర్యానా హరికెన్‌ కపిల్‌దేవ్‌ని గుర్తు చేస్తున్నాడు. 1983 వరల్డ్‌కప్‌లో మన దేశం కూడా అంచనాలు లేకుండా బరిలో దిగింది. కపిల్‌ డైనమిక్‌ కెప్టెన్సీలో ఒక్కో మ్యాచ్‌ […]

Read More