సోనాలి బింద్రెకి క్యాన్సర్

సోనాలి బింద్రెకి క్యాన్సర్

బాలివుడ్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, అందాల తార సోనాలి బింద్రె క్యాన్సర్ తో బాధపడుతున్నారు. న్యూయార్క్ లో చికిత్స పొందుతున్న సోనాలీ.. Instagram ద్వారా తన ఆరోగ్యపరిస్థితిని వివరించారు. జీవితంలో ఇలాంటి కఠిన మలుపులు వస్తుంటాయని, క్యాన్సర్ పై పోరాటానికి సిద్ధంగా ఉన్నానని ఆ సందేశంలో వివరించారు. ఈ విషయం తెలిసి అభిమానులు షాకయ్యారు. ఈ మధ్య చాలా మంది సినీ తారలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రేమికుల రోజు, ఖడ్గం, మురారీ చిత్రాలతో సోనాలి తెలుగు […]

Read More