రాకెట్‌ బాయ్స్‌ అద్భుతః

రాకెట్‌ బాయ్స్‌ అద్భుతః

సోనీలివ్‌ ఓటీటీలో వచ్చిన రాకెట్‌ బాయ్స్‌ సూపర్‌ హిట్‌తో దూసుకుపోతోంది. అభయ్‌ పన్ను దర్శకత్వంలో వచ్చిన ఈ సీరిస్‌ ఖచ్చితంగా పిల్లలకు చూపించాల్సిన వెబ్‌సిరీస్‌ ఇది. మన అణు పరిశోధనల నుంచి ఇస్రో వరకు మన దేశ న్యూక్లియల్‌ హిస్టరీ తెలుసుకోవాలంటే ఈ సీరీస్ బెస్ట్ ఆప్షన్‌. స్వతంత్రానికి ముందు, తర్వాత మన దేశంలో పరిస్థితులతో పాటు, మన సైంటిస్ట్‌ల కష్టాలను కళ్లకు కట్టేలా తీశారు. అబ్దుల్‌ కలామ్‌ గురించి దేశమంతా తెలుసు. కానీ ఆయన.. తన […]

Read More
 Scam 1992- Harshad Mehta Story మస్ట్‌ వాచ్‌!

Scam 1992- Harshad Mehta Story మస్ట్‌ వాచ్‌!

హర్షద్‌ మెహతా. స్టాక్‌ మార్కెట్ తెలిసిన వాళ్లకి, తెలియని వాళ్లకీ కూడా పరిచయం అవసరం లేని పేరు. 1992లో ఆయన చేసిన స్టాక్‌ మార్కెట్‌ స్కామ్‌ దేశాన్ని ఆ రేంజ్‌లో ఊపేసింది. అసలు హర్షద్‌ మెహతా స్కామ్‌ బయటపడకపోయి ఉంటే బ్యాంకింగ్‌ రంగంలో ఉన్న చాలా లొసుగులు ఈ రోజుకీ సామాన్యుడి అర్థమయ్యేవి కావు. అప్పటి వరకు నామ్‌కే వాస్తేగా ఉన్న సెబీకి.. ఈ స్కామ్‌ తర్వాతే పవర్స్‌ వచ్చాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఎన్నో మార్పులు జరిగాయి. […]

Read More