కాల రహస్యాలను దాచుకున్న ఉజ్జయినీమహాకాళేశ్వర క్షేత్రం

కాల రహస్యాలను దాచుకున్న ఉజ్జయినీ
మహాకాళేశ్వర క్షేత్రం

మధ్యప్రదేశ్‌లో ఉన్న అతి పురాతన ఉజ్జయిని పుణ్యక్షేత్రం అనగానే గుర్తొచ్చేది మహా కాళేశ్వరుడు. ఆయనకు పొద్దున్నే చేసే భస్మ హారతి ప్రపంచ ప్రసిద్ధం. మనిషి ఎంత సాధించినా చివరికి బూడిదగా మారక తప్పదని చేప్పే సందేశం ఆ భస్మహారతిలో కనిపిస్తుంది. ఆ భస్మహారతిలోనే మనకు కనిపించని మరో అద్భుతం…. కాలం. మహా కాళేశ్వరుడు.. కాలానికి అధిపతి. కాలానికి మరో అధిపతి మహా కాళి. ఈ ఇద్దరూ కొలువైన క్షేత్రం ఉజ్జయిని. ఆధ్యాత్మిక కోణంలోనే కాదు.. ఉజ్జయిని క్షేత్రం […]

Read More