జ్ఞాపకాల గూటిలో వసంత కోకిల…!
బూచాడమ్మా బూచాడు… బుల్లిపెట్టెలో ఉన్నాడు అంటూ పాలనవ్వుల వయసులోనే మన మనసులపై చెరగని ముద్ర వేసిన ఆ బాలా సుందరి, తరువాత అంచెలంచెలుగా ఎదిగి అతిలోక సుందరిగా మారిన వైనం ఓ అద్భుతం. ఖలేజా సినిమాలో గురూజీ రాసిన మాట “అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించలేరు.. జరిగిన తరువాత ఎవరూ గుర్తించాల్సిన పనిలేదు“. ఇది చాలా సందర్భాలకి అతికే మాట.. అలాగే తన జీవితానికి కూడా. ప్రపంచాన్ని కనీసం తను చూడని వయసులో, ప్రపంచం తనని చూసింది. […]
Read More