నేతాజీ జయంతి ఇకపై పరాక్రమ్ దివస్.. జై హింద్
జై హింద్… ఇప్పటికీ ఆ నినాదమే అసలైన భారతీయతను గుర్తు చేస్తుంది. మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను.. ఈ నినాదం ఆనాడు ప్రతీ యువకుడిని కదం తొక్కేలా చేసింది. ఈ రెండు సమర నినాదాలతో ఆనాడు బ్రిటీష్ వారికి ముచ్చెమటలు పట్టించిన మహా వీరుడు సుభాష్ చంద్రబోస్. స్వాతంత్రం అడిగి తీసుకునే భిక్ష కాదు, పోరాడి సాధించుకునే హక్కు అని శక్తివంతమైన నినాదాన్ని ఇచ్చి ఆత్మ గౌరవాన్ని గుర్తుచేసిన మహనీయుడు ఆయనే. […]
Read More