నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌ల దూకుడు- OTT ఫ్లాట్‌ఫాంలే ఎంటర్‌టైన్‌మెంట్ కింగ్‌లు…
సినిమా థియేటర్లకు గడ్డు కాలం వచ్చే రోజులు దగ్గర పడినట్టే కనిపిస్తున్నాయి. వరల్ట్ టాప్ OTT ఫ్లాట్‌ఫాం నెట్‌ఫ్లిక్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన వ్యూయర్స్ రిపోర్ట్ చూస్తుంటే ఇదే అనిపిస్తోంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, అమెజాన్‌లు పెద్ద సవాల్ విసురుతున్నాయి. త్వరలో యాపిల్ కూడా ఆన్‌లైన్ స్ట్రీమింగ్ రంగంలోకి దూసుకొస్తోంది. అదీ వేల కోట్ల పెట్టుబడితో OTT రంగంలోకి వస్తోంది. OTT అంటే ఓవర్ ది టాప్… అంటే… ఎమ్‌ఎస్‌వోలు, కేబుల్ కనెక్షన్లతో సంబంధం లేకుండా నేరుగా ఇంటర్నెట్‌తో […]
Read More