మన సినీ ప్రముఖుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

మన సినీ ప్రముఖుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Article By Sankar g సినీ ప్రముఖుల జీవితాలకు సంబంధించి మనకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అందులో కొన్ని చిత్రమైనవి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కొన్ని మీకోసం. 1.యస్వీ రంగారావు గారు నటించిన బంగారు పాప చిత్రం అనేక అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో కూడా ప్రదర్శనకు నోచుకుంది. ఈ సినిమాను చూశాక స్వయాన చార్లి చాప్లిన్ రంగారావు నటనను ఎంతగానో కొనియాడారు. జార్జ్ ఇలియట్ రచించిన సైలాస్ మర్నర్ నవల ఆధారంగా ఈ సినిమాను […]

Read More
 విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి

విశ్వనట చక్రవర్తి యశస్వి- శత జయంతి

ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే ఆయన చెప్పే డైలాగులకి డాల్బీ అదిరిపోయేది. ఈ కాలంలో ఎస్వీఆర్ ఉంటే 4కే కెమెరాలు ఆయన నిండుతనాన్ని కాప్చుర్ చేయాలని తహతహలాడేవి. ఈ కాలంలో ఆ మహనీయుడు ఉంటే… రంగురంగుల వెండితెర పులకించిపోయేది. అయితేనేం 70ఎంఎంలు, డాల్బీలు, కలర్, గ్రాఫిక్స్ లేని రోజుల్లో నలుపు తెలుపుల తెరమీదే విశ్వరూపం చూపిన నటుడు ఎస్వీ రంగారావు. కళ్లలోనే రౌద్రం, రాక్షసం, సరసం, క్రౌర్యం, శృంగారం, కరుణ చూపిన నటుడాయన. ఇప్పుడున్న ఆధునిక యుగంలో […]

Read More