స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనం వెనక్కు రప్పించవచ్చు. నైజీరియానే ఆదర్శం…
స్విస్ బ్యాంకుల్లో భారతీయుల సంపద 50 శాతం పెరిగిన విషయం అందరికీ తెలిసిందే. స్విస్ ఖాతాల్లో ఉన్నదంతా నల్లధనం అనే చెప్పలేం కానీ.. అధిక మొత్తం బ్లాక్ మనీ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. ఆశ్చర్యం ఏంటంటే… డీమానిటైజేషన్ తర్వాత స్విట్జర్లాండ్ బ్యాంకుల్లో భారతీయుల సంపద పెరగడం. విదేశాల్లో నల్లధనాన్ని తిరిగి తెచ్చి ఆ ఫలాన్ని భారతీయులకు అందిస్తామని బిజేపీ వాగ్దానం చేసింది. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకురాలేకపోయిందన్న విమర్శలనూ ఎదుర్కొంటోంది. అసలు స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న […]
Read More