బాబోయ్‌ బ్లాక్‌మనీ…34 లక్షల కోట్లా !!!

బాబోయ్‌ బ్లాక్‌మనీ…34 లక్షల కోట్లా !!!

34 లక్షల కోట్లు. 1980 నుంచి 2010 మధ్య మన దేశం నుంచి విదేశాలకు తరలి వెళ్లిన అక్రమ సంపద 15 నుంచి 34 లక్షల కోట్ల వరకు ఉంటుందని తేలింది. బ్లాక్‌ మనీపై రీసెర్చ్‌ చేసిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ అండ్‌ ఫైనాన్స్‌, నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనమిక్‌ రిసెర్చ్‌ అలాగే నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించిన ఎనాలిసిస్‌లో ఈ లెక్క తేలింది. ఈ ఎనాలిసిస్‌ కంప్లీట్‌ రిపోర్ట్‌ని […]

Read More