స్విస్ బ్యాంకుల్లో మనోళ్ల డిపాజిట్లు 80 శాతం తగ్గాయట…!!!
ఎన్ని విమర్శలొచ్చినా, భిన్నాభిప్రాయాలున్నా… పెద్ద నోట్ల రద్దు, ఇతర చర్యలతో నల్ల కుబేరులను మోడీ భయపెట్టారన్నది వాస్తవం. ఈ మధ్య వచ్చిన కొన్ని లెక్కల ప్రకారం 2016,17ల్లో స్విస్ బ్యాంకుల్లో భారతీయుల డబ్బు భారీగా పెరిగిందని గోల గోల అయింది. కానీ, ఇందులో తప్పులున్నాయంటోంది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. ఆ దేశంతో మనకున్న ఒప్పందం ప్రకారం… 2018 నుంచి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. 2019 సెప్టెంబరు నుంచి ఏటేటా డిపాజిట్ల సంబంధించి డేటా ఇస్తారు. వాటి ప్రకారం స్విస్ బ్యాంకుల్లో […]
Read More