టేబుల్ టాప్ రన్ వే అంటే? కేరళ విమాన ప్రమాదానికి కారణం అదేనా?
టేబుల్ టాప్ రన్ వే. కేరళలో కోజికోడ్ విమానాశ్రయంలో జరిగిన ప్రమాదం తర్వాత ‘టేబుల్ టాప్ రన్ వే ‘ పేరు బాగా వినిపిస్తోంది. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం అంటే 2010లో మంగళూరులో కూడా ఇలాంటి టేబుల్ టాప్ రన్ వే మీద విమానం లోయలో పడి ప్రమాదం జరిగింది. అప్పుడు 158 మంది మరణించారు. భారత ఏవియేషన్ ప్రమాదాల్లో ఘోర దుర్ఘటనగా ఇది మిగిలింది. ఇప్పుడు మళ్లీ అలాంటి టేబుల్ టాప్ మీద జరిగిన […]
Read More