అచ్చిరాని “ముందస్తు”ని కేసీఆర్ తిరగ రాస్తారా?
ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ కాకలు తీరిన మీడియా వాళ్లకు కూడా అంతుచిక్క లేదు. కేసీఆర్ ఎప్పుడే ఏ నిర్ణయం తీసుకుంటారో ఎవరూ అంచనా వేయలేకపోయరు. మొదటి నుంచి సస్పెన్స్ కొనసాగించారు. మొదట కేబినేట్ మాత్రమే రద్దు చేసి అసెంబ్లీ రద్దుని హోల్డ్ చేద్దామనుకున్నారని సమాచారం. కాకపోతే ఆ తర్వాత అన్ని సమాలోచనలు చేసిన తర్వాత అసెంబ్లీ రద్దుకి మొగ్గు చూపారని తెలిసింది. ఎన్నికలు జరిగే వరకు కేసీఆర్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. మరి… ఇంతకు ముందు […]
Read More