టెనెట్… 2020 కన్నా కాంప్లికేటెడ్

టెనెట్… 2020 కన్నా కాంప్లికేటెడ్

క్రిస్టోఫర్ నోలాన్. ఒక అద్భుత దర్శకుడు. ఓ రెండు మూడు జెనరేషన్లు ముందుకు వెళ్లి ఆలోచిస్తాడు. ఆయన సినిమాలన్నీ దాదాపు అలానే ఉంటాయి. ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లర్, డన్‌క్రిక్ ఇప్పుడు టెనెట్. ఇన్సెప్షన్, ఇంటర్ స్టెల్లర్లు కూడా కాంప్లికేటెడే. కానీ నోలాన్ టేకింగ్ ముందు కాంప్లికేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం రాదు. నోలాన్ సినిమాలు కళ్లప్పగించి చూడడం తప్ప మనకు మరో ఛాన్స్, ఛాయిస్సు లేవు. టెనెట్ కూడా అలాంటిదే. ప్రపంచంలో ఇప్పుడు ఆధిపత్య పోరు నడుస్తోందన్నది […]

Read More