హమ్మయ్య… అంతా సురక్షితం- Thailand Cave Rescue
హమ్మయ్య.. థాయ్‌లాండ్ గుహలో చిక్కుకున్న 12 మంది చిన్నారులు, వారి ఫుట్‌బాల్ కోచ్ అందరూ సురక్షితంగా బయటపడ్డారు. వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. అత్యంత సాహోసోపేతంగా.. డైవర్లు పిల్లలను కాపాడారు. జూన్ 23న 12 మంది చిన్నారులు తమ ఫుట్‌బాల్ కోచ్‌తో థాయ్‌లాండ్‌లోని ప్రఖ్యాత తామ్ లుయాంగ్ గుహ చూడడానికి వెళ్లారు. వరద ఉద్ధృతి పెరిగి గుహ అంతా నీళ్లతో నిండిపోయి అక్కడే చిక్కుకుపోయారు. 9 రోజుల ఉత్కంఠ తర్వాత వారిని బ్రిటిష్ […]
Read More