భారీగా మిగిలిపోయిన తిరుమల లడ్డూలు
తిరుమలలో వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఆగిపోయిన దర్శనాల వల్ల 2 లక్షల లడ్డూలు మిగిలిపోయాయి. ఆ లడ్డూలను ఉగాది నాడు ఉచితంగా పంచిపెట్టాలనే తయారు చేశారు. వాటిని భక్తులకు ఉచితంగానో, డబ్బులకో ఇవ్వొచ్చు కదా. అలా చేస్తే వారు తిరుమల ఉద్యోగులు ఎందుకవుతారు? ఇప్పుడు ఆ లడ్డూలను ఉద్యోగుల కుటుంబాలకు ఇవ్వాలని నిర్ణయించారు. భక్తులకు ఇస్తే కనీసం సంతృప్తిగానైనా తిరిగివెళ్తారు. నిత్యం సన్నిధిలోనే ఉండే ఉద్యోగులకు లడ్డూలెందుకు? ఏంటో టీటీడీ […]
Read More