ఆ 6 రోజులు తిరుమల దర్శనాలకు అనుమతి. కానీ, షరతులు వర్తిస్తాయి!
12 ఏళ్లకోసారి తిరుమలలో జరిగే అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణ సమయంలో తిరుమలేశుని దర్శనాలు నిలిపివేస్తున్నామన్న TTD నిర్ణయానికి భక్తుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో మంగళవారం TTD పాలక మండలి సమావేశమైంది. మహా సంప్రోక్షణ జరిగే ఆగస్ట్ 11 నుంచి 16 వరకు అంటే రోజులు దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు నిర్ణయించింది. గత నిర్ణయాన్ని సడలిస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. పరిమిత సంఖ్యలో భక్తులను, అదీ నిర్దేశిత సమయంలోనే దర్శనాలకు అనుమతిస్తామని, ఆ పరిమిత […]
Read More