నరకంలో ఉన్నాం. ప్లీజ్‌… మమ్మల్ని రక్షించండి…!!!

నరకంలో ఉన్నాం. ప్లీజ్‌… మమ్మల్ని రక్షించండి…!!!

అనాథ ఆశ్రమాల్లో ఆడపిల్లలు భద్రమేనా? మా పిల్ల కనిపించడం లేదు అని వస్తున్న కంప్లైంట్ల సంఖ్య ఎంత? వాటిలో పోలీసులు పరిష్కరించినవి ఎన్ని? వీటికి ఇప్పుడు జవాబులు కావాలి. అనాథ ఆశ్రమాల ముసుగులో వ్యభిచార కూపాలు నడుపుతున్న సంఘటనలు చూస్తున్నాం. బిహార్‌ ముజఫర్‌పూర్‌లో జరిగిన దారుణం. అక్కడి అనాథ యువతులను వ్యభిచార కూపంలో లాగి చిత్రహింసలకు గురిచేసిన వైనం ఇంకా కళ్లముందే ఆడుతోంది. ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని దోరియాలో కూడా ఇలాంటి దారుణాల పరంపర బయటపడింది. ఒక […]

Read More