ఆధార్: మన వివరాలకు “ప్రైవసీ” ఉందా?
” ఇదిగో నా ఆధార్ నంబర్. ఈ నంబర్‌తో నాకు ఏం హాని జరుగుతుందో చూస్తా” ఆదివారం ట్విటర్‌లో తన ఆధార్ నంబర్‌ను పబ్లిక్‌గా పోస్ట్ చేసి సవాల్ చేశారు… ట్రాయ్ ఛైర్మన్ ఆర్.ఎస్.శర్మ. ఎథికల్ హాకర్లు, టెక్కీలు ఆయన ఫోన్ నంబర్, ఓటర్ ఐడీ, అడ్రస్, పాన్ నంబర్, ఆయనకున్న బ్యాంక్ అకౌంట్లు, యూపీఐ అకౌంట్లు అన్నీ పోస్ట్ చేశారు. ఒక్క ఆధార్ నంబర్ తెలిస్తే ఇన్ని వివరాలు తెలిసిపోతాయా? అని సామాన్యుల్లో అనుమానాలు కలగొచ్చు. […]
Read More