పంచ కేదారాలేంటో తెలుసా?

పంచ కేదారాలేంటో తెలుసా?

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. పాండవులు గెలిచారు. కొన్ని లక్షల మంది చనిపోయారు. పాండవులకు… బ్రహ్మ హత్యా పాతకం, శత్రు హత్యా పాతకాల భయం పట్టుకుంది. అప్పుడు పాండవులు కాశీకి వెళ్లారు. దర్శనం ఇవ్వడం లేని శివుడు నంది రూపం ధరించి ఉత్తర దిశగా నడవడం మొదలు పెట్టాడట. పాండవులు కూడా ఆ నందివెనుకే పరిగెత్తారట. అలా గుప్త కాశీ దగ్గరలో భీముడు ఆ నందిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. అప్పుడు నంది రూపంలో ఉన్న శివుడు […]

Read More
 మన సినిమాకీ ఓ స్థాయి ఉందోయ్‌ – సినిమా కథ-1

మన సినిమాకీ ఓ స్థాయి ఉందోయ్‌ – సినిమా కథ-1

ప్రాణం నిలవాలంటే ఊపిరాడాలి.. ! నాకు మూడ్ రావాలంటే ఓ మంచి సినిమా పడాలి, అది నేను చూడాలి, నన్ను తన ప్రపంచంలోకి తీసుకుపోవాలి …. ఓ మాటలో చెప్పాలంటే సినిమా … సినిమా నా పిచ్చి, సినిమా నా ప్రపంచం.. రోజూ ఏదోటి రాస్తానని మాటివ్వలేను కానీ మంచి ఆలోచన వచ్చింది అని నాకు అనిపించినప్పుడు ఖచ్చితంగా ఈ వేదికపై ఆ ఆలోచనని పంచుకుంటానని విన్నవిస్తూ …. మన మొదటి కథనంలోకి దూకేస్తున్నా… సినిమా .. […]

Read More
 తొలి ఏకాదశి.. అంటే ఏంటి? ఏ శ్లోకం పఠించాలి?

తొలి ఏకాదశి.. అంటే ఏంటి? ఏ శ్లోకం పఠించాలి?

ఆషాఢ శుద్ధ ఏకాదశి తొలి ఏకాదశి. ఇదే శయన ఏకాదశి, విష్ణు శయనోత్సవం. ఈ ఏకాదశి అతి ముఖ్యమైన పర్వదినం. ఈ రోజు శంఖ చక్రగదాపద్మాలను ధరించి ఆది శేషువుపై శయనించిన లక్ష్మీ సమేత విష్ణువు ప్రతిమను పూజించాలి. ఈ ఏకాదశీ వ్రతం 3 రోజులు చేయాలి. రోజూ శేషశాయిని అర్చించడం, ఏకాదశినాడు ఉపవాసం, ద్వాదశి పారయణ, త్రయోదశినాడు అర్చన చేయాలి. కొందరు ఈ రోజునుండే చాతుర్మాస్య వ్రతం ఆచరిస్తారు. కొన్ని సంప్రదాయాలలో ద్వాదశి నుండి ఆచరిస్తారు. […]

Read More