గాంధీ భవన్‌ ఖాళీ అవుతోంది- టీఆర్‌ఎస్‌లోకి సుధీర్‌ రెడ్డి

గాంధీ భవన్‌ ఖాళీ అవుతోంది- టీఆర్‌ఎస్‌లోకి సుధీర్‌ రెడ్డి

ఏదో జరుగుతుందనుకుంటే… మొదటికే మోసమొచ్చింది. తెలంగాణ కాంగ్రెస్‌కి తెలుగు దేశం పార్టీ వాస్తు అస్సలు సెట్‌ కాలేదు. ఏ ముహూర్తాన టి.కాంగ్రెస్‌, టీడీపీ కలిశాయో.. ఆ క్షణానే బ్యాడ్‌ డేస్‌ మొదలైపోయాయి. బాబు గారి లెగ్గు పుణ్యమో ఏమో గానీ తెలంగాణ కాంగ్రెస్‌లో ఉత్తమ్‌ కుమార్‌ తప్ప ఇంకెవరూ మిగిలేట్టు లేరు. ఈ మధ్యే రేగా కాంతారావు, ఆత్రం సక్కు, చిరుమర్తి లింగయ్య, హరిప్రియా నాయక్‌లు మంచి రోజు చూసుకుని గులాబీ కండువా కప్పేసుకున్నారు. కాంగ్రెస్‌కి అసలు […]

Read More