తిరుమల న్యూస్‌- ఆన్‌లైన్‌లో  69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు

తిరుమల న్యూస్‌- ఆన్‌లైన్‌లో 69,512 శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు

శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఆన్‌లైన్‌ డిప్‌ ద్వారా తీస్తున్న విషయం భక్తులకు తెలిసిందే. ఈ సేవలకు సంబంధించి ఫిబ్రవరి కోటాలో మొత్తం 69 వేల 512 టికెట్లను నవంబర్‌ 1 ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. వీటిలో సుప్రభాతం- 7332, తోమాల సేవ-120, అర్చన-120, అష్టదళపాద పద్మారాధన-240, నిజపాద దర్శనం టికెట్లు-2300 ఉన్నాయి. ఇవన్నీ మూల విరాట్టుకి నేరుగా జరిగే పూజలు. కాసేపు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించే భాగ్యం దొరుకుతుంది. […]

Read More
 రూ.10 వేలు కడితే తిరుమలలో వీఐపీ దర్శనం

రూ.10 వేలు కడితే తిరుమలలో వీఐపీ దర్శనం

తిరుమలలో క్షణ కాలం దర్శనం దక్కితేనే మహా భాగ్యం. 300 వందల స్పెషల్‌ దర్శనం టికెట్టు తీసుకున్నా, కళ్యాణం టిక్కెట్టు తీసుకున్నా ఏదైనా సరే.. శ్రీవారిని కనులారా చూసే భాగ్యం అయితే లేదు. ఈ విషయంపై భక్తులు తమ అసంతృప్తిని చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు కాస్త డబ్బులు పెట్టగలిగేవారికి తిరుమల తిరుపతి దేవస్థానం ఓ వెసులుబాటు కల్పించింది. శ్రీవాణి పేరిట ఓ ట్రస్ట్‌ ప్రారంభించింది. రాష్ట్రంలో ఆలయాల నిర్మాణం, ధూపదీపనైవేద్యాలు కొనసాగించే లక్ష్యంతో ఈ ట్రస్ట్‌ని […]

Read More
 మహా సంప్రోక్షణం అంటే ఏంటి?

మహా సంప్రోక్షణం అంటే ఏంటి?

చాలా రోజుల నుంచి నలుగుతున్న తిరుమల మహా సంప్రోక్షణ సమయం వచ్చింది. తిరుమలలో మహా సంప్రోక్షణం, భక్తుల కట్టడి అనగానే ఎందుకు వివాదం వచ్చిందంటే…. తిరుమల వేంకటేశుడు అర్చా మూర్తి. అంటే స్వయం వ్యక్త మూర్తి. ప్రపంచంలో ఇలాంటి స్వయంభూ విగ్రహం మరోటి లేదు. అలాంటి స్వయం వ్యక్త మూర్తికి నిజానికి సంప్రోక్షణ అవసరం లేదట. అయితే తిరుమల చరిత్రలో ఎన్నెన్నో మార్పులు జరిగాయి. రామానుజుల వారు తిరుమలలో కైంకర్యాలన్నీ వైఖానస ఆగమం ప్రకారం నిర్వహించాలని నిర్దేశించారు. […]

Read More
 ఆ 6 రోజులు తిరుమల దర్శనాలకు అనుమతి. కానీ, షరతులు వర్తిస్తాయి!

ఆ 6 రోజులు తిరుమల దర్శనాలకు అనుమతి. కానీ, షరతులు వర్తిస్తాయి!

12 ఏళ్లకోసారి తిరుమలలో జరిగే అష్ట బంధన బాలాలయ మహా సంప్రోక్షణ సమయంలో తిరుమలేశుని దర్శనాలు నిలిపివేస్తున్నామన్న TTD నిర్ణయానికి భక్తుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో మంగళవారం TTD పాలక మండలి సమావేశమైంది. మహా సంప్రోక్షణ జరిగే ఆగస్ట్‌ 11 నుంచి 16 వరకు అంటే రోజులు దర్శనాలకు అనుమతి ఇస్తున్నట్టు నిర్ణయించింది. గత నిర్ణయాన్ని సడలిస్తున్నట్టు ప్రకటించింది. అయితే.. పరిమిత సంఖ్యలో భక్తులను, అదీ నిర్దేశిత సమయంలోనే దర్శనాలకు అనుమతిస్తామని, ఆ పరిమిత […]

Read More
 ఆ 6 రోజులు తిరుమలేశుని దర్శనం బంద్‌…

ఆ 6 రోజులు తిరుమలేశుని దర్శనం బంద్‌…

ఆగస్టు 11 నుంచి 16 మధ్య తిరుమల వెళ్లాలి అనుకుంటున్నారా..? అయితే మీ ప్రయాణం క్యాన్సిల్‌ చేసుకోక తప్పేట్టు లేదు. ఎందుకంటే ఆ 6 రోజులూ తిరుమలేశుని దర్శనం బంద్‌. అవును… సాక్షాత్‌ TTD ధర్మకర్తల మండలి నిర్ణయమిది. ఆగస్ట్‌ 11 నుంచి 16 వరకు 6 రోజుల పాటు కొండపైకి రాకపోకలు నిలిపేస్తున్నారు. తిరుమలలో 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే మహా సంప్రోక్షణ కార్యక్రమంపై చర్చించేందుకు ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ అధ్యక్షతన శనివారం జరిగిన ప్రత్యేక […]

Read More
 శ్రీవారి బ్రహ్మోత్సవ  సేవకు రారండి…

శ్రీవారి బ్రహ్మోత్సవ సేవకు రారండి…

తిరుమల బ్రహ్మోత్సవాల్లో శ్రీవారి సేవ చేసుకోవాలనుకుంటున్నారా. అయితే ఈ వివరాలు మీ కోసమే. అక్టోబరు 10 నుండి 18వ తేదీ వరకు జరగనున్న శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం శ్రీవారి సేవ స్లాట్‌ను జూలై 12వ తేదీన TTD విడుదల చేయనుంది. జూలై 12 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో స్లాట్‌ను అందుబాటులో ఉంచుతారు. ఆసక్తి గలవారు తమ ఆధార్‌ కార్డు ద్వారా నమోదు చేసుకోవచ్చు. స్లాట్ల వివరాలిలా ఉన్నాయి అక్టోబరు 09 -15, […]

Read More