సత్యదేవస్య.. నట ఉగ్రరూపస్య
సాధారణంగా మళయాళం సినిమాలు రీమేక్ చేయడం చాలా రిస్క్. ఎందుకంటే వాళ్ళు చిన్న పాయింట్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేస్తారు. మన దగ్గర మాస్ మసాలా అయితే.. వాళ్ల దగ్గర క్లాస్ విత్ మసాలా ఉంటుంది. కరోనా దెబ్బకి థియేటర్ల భవిష్యత్తు సంగతేమో గానీ OTTలు అదరగొట్టేస్తున్నాయి. అలా థియేటర్లో విడుదల కావాల్సిన ఉమామహేశ్వర ఉగ్ర రూపస్య నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైంది. ఈ సినిమా గురించి చెప్పుకునేముందు ఒరిజినల్ గురించి చెప్పుకోవాలి. 2016లో మళయాళంలో విడుదలైన మహేషంతి ప్రదీగారమ్ అనే […]
Read More