ఉపాసన కొణిదెలకు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు..!!!
రామ్ చరణ్ శ్రీమతి ఉపాసన కొణిదెలకు అరుదైన గౌరవం దక్కింది. ఉపాసనకు బెస్ట్ ఫిలాంత్రఫిస్ట్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు దక్కింది. అపోలో హాస్పిటల్స్ అధినేత మనవరాలిగా ఉపాసనకు మంచి గుర్తింపు ఉంది. పెళ్లి తర్వాత 14 కేజీల బరువు తగ్గిన ఉపాసన.. ఆరోగ్య సూత్రాలను ప్రచారం చేస్తుంటారు. పేదలకు, అనాథలకు నిశ్శబ్ద సేవ చేస్తుంటారు. ఇలా మానవత్వాన్ని చాటుతూ సేవ చేసే వారిని ఫిలాంత్రఫిస్ట్ అంటారు. ఫిలాంత్రఫీ అంటే మానవత్వం, ఇతరులకు […]
Read More