అమెరికా, ఇరాన్‌… వణికిస్తున్న యుద్ధ సంకేతాలు

అమెరికా, ఇరాన్‌… వణికిస్తున్న యుద్ధ సంకేతాలు

అమెరికా, ఇరాన్‌ల మధ్య మాటల యుద్ధం పెరిగింది. రెండు దేశాల మధ్య ఏం జరిగినా అది ప్రపంచం మొత్తం మీద ప్రభావం పడుతుంది. చివరి క్షణంలో యుద్ధం చేయాలన్న ఆలోచన మానుకున్నానని ట్రంప్‌ చేసిన ప్రకటనకు ఇరాన్‌ తీవ్రంగానే స్పందించింది. తాము యుద్ధానికి రెడీ అంటూ ఇరాన్‌ చేసిన ప్రకటన గ్లోబల్‌గా ప్రకంపనలు సృష్టిస్తోంది. యుద్ధమంటూ జరిగితే ప్రపంచ వ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం తప్పదు. అలాగే ఆయిల్‌ డిస్ట్రిబ్యూషన్‌లో ఇరాన్‌ది మాక్సిమమ్‌ షేర్‌. […]

Read More
 భారత్‌ కీలక ముందడుగు- STA అంటే ఏంటి?

భారత్‌ కీలక ముందడుగు- STA అంటే ఏంటి?

అటు అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ప్రచ్ఛన యుద్ధం నడుస్తున్న వేళ.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం చైనాకు మింగుడు పడకపోవచ్చు. మోడీ మ్యాజిక్‌ అందామో, అమెరికా వ్యూహాత్మక అడుగు అందామో.. ఏదైనా… భారత్‌, అమెరికా సంబంధాల్లో ఇదో పెద్ద ముందడుగు. కేవలం నాటో దేశాలకు మాత్రమే ఇచ్చే strategic trade authorization STA-1 (వ్యూహాత్మక వాణిజ్య హోదా)ని భారత్‌కు ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. ఈ నిర్ణయం వల్ల… అమెరికా మిత్ర దేశాలు పొందే రాయితీలన్నీ భారత్‌కు […]

Read More