#SSMB25@ april 5, 2019
భరత్ అను నేను హిట్ జోష్లో మహేష్ బాబు తర్వాత సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. రాబోయేది మహేష్ బాబు 25 వ సినిమా కావడం బజ్ మరింత పెరిగింది. ఇంకా పేరు పెట్టని #SSMB25 మూవీలో పూజా హెగ్డె హీరోయిన్. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రస్తుతం డెహ్రాడూన్లో షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం 2019, ఏప్రిల్ 5న వస్తుందని ట్విట్టర్ సమాచారం. ఉగాది పర్వదినాన సూపర్ స్టార్ మహేష్ 25 వ సినిమా సందడి చేయబోతోంది. […]
Read More