‘విశ్వ’ రూపమే నారాయణ సూక్తం – వేదం జీవన నాదం-4
ఓంకార బిందు సంయుక్తం, నిత్యం ధ్యాయంతి యోగినః, కామదం మోక్షదం తస్మా, ఓంకారరాయ నమోనమః పెద్దలు, విజ్ఞుల ప్రవచనాలను అందరూ వినేవింటారు. ఓంకారమే సర్వస్వం అని వారు ఏదో సందర్భంలో చెప్పడం మనకు తెసులు. ఆ సర్వస్వం ఏంటో చాలా మంది అర్థంకాని విషయం. మన ధర్మం మీద అందరికీ ఆసక్తి కలగాలంటే ముందు ఆ ధర్మాన్ని లాజికల్‌గా విశ్లేషణ చేసి, అర్థాన్ని చెప్పగలగాలి. చిన్నపిల్లలు అడుగుతారు. దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుంది? అని అడిగితే […]
Read More