అర్జున్‌ రెడ్డి పేరులోనే ఏదో మ్యాజిక్‌ ఉంది…!!!

అర్జున్‌ రెడ్డి పేరులోనే ఏదో మ్యాజిక్‌ ఉంది…!!!

ఎన్ని వివాదాలు, విమర్శలున్నా అర్జున్‌ రెడ్డి సినిమా ఓ సంచలనం. సినిమాలో హీరో లాగే కథ కూడా చాలా ‘రా’. సున్నితమైన ప్రేమ కథకి టిపికల్‌ సైకాలజీని జోడించిన సందీప్‌ వంగా సక్సెస్‌ అయ్యారు. ఆ పాత్రలో జీవించిన విజయ్‌ దేవరకొండ స్టార్‌ అయిపోయాడు. అంతవరకు ఎక్కడో ఉన్న విజయ్‌… ఎంతో మందిని దాటుకుంటూ వచ్చేశాడు. ఏకంగా నేషనల్‌ లెవల్‌ గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదే సినిమాని బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌ పేరుతో షాహీద్‌ కపూర్‌ని పెట్టి తీస్తే […]

Read More
 నోటాలో విజయ్‌ దేవరకొండ అదరగొట్టాడు

నోటాలో విజయ్‌ దేవరకొండ అదరగొట్టాడు

విజయ్‌ దేవర కొండ… ఇప్పుడు యూత్‌ సన్సేషన్‌. నెమ్మదిగా హిట్టు మీద హిట్టు కొట్టుకుంటూ స్టార్‌డమ్‌ సంపాదిస్తున్నాడు. ఫార్ములాల జోలికి పోకుండా చాలా జాగ్రత్తపడుతున్నాడు. విభిన్న కథలు ఎంచుకుంటూ ఫ్యూచర్‌ స్టార్‌గా ఎదుగుతున్నాడు. పెళ్లి చూపులతో వచ్చిన అవకాశాన్ని అర్జున్‌ రెడ్డితో నిరూపించుకున్నాడు. గీత గోవిందంతో క్లాస్‌ ఇమేజ్‌ కూడా తెచ్చుకున్నాడు. ఇప్పుడు నోటా మూవీతో పక్కా మాస్‌ పొలిటికల్‌ స్టోరీతో వస్తున్నాడు. అసలా ట్రైలర్‌ చూస్తే నటనలో విజయ్‌ దేవరకొండ ఎక్కడా కనిపించడు… అంత చక్కగా […]

Read More
 విజయ్‌ ‘బంగారు’కొండ

విజయ్‌ ‘బంగారు’కొండ

విజయ్‌ దేవరకొండ. అప్పుడెప్పుడో వచ్చిన రవిబాబు సినిమా నువ్విలాలో ఒక చిన్న క్యారెక్టర్‌. అసలు గుర్తుండే క్యారెక్టరే కాదు. ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల లైఫ్‌ ఇజ్‌ బ్యూటిఫుల్‌ సినిమాలో ఓ చిన్న పాత్ర. ఆ తర్వాత మూడేళ్లు కనిపించలేదు. నానీ హీరోగా చేసిన ఎవడే సుబ్రమణ్యంలో.. అరెరె.. ఈ కుర్రాడెవరు భలే నటిస్తున్నాడే.. అనుకున్నారు. పెళ్లి చూపులు సినిమా వరకు విజయ్‌ దేవరకొండ ఎవరో తెలుగు ప్రేక్షకులకు అంతగా తెలీదు. పెళ్లి చూపులు సినిమాలో తన […]

Read More
 బిగ్‌ బాస్‌-2లో విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ?

బిగ్‌ బాస్‌-2లో విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ?

బిగ్‌బాస్‌-1తో పోలిస్తే నానీ హోస్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌-2 నీరసంగానే కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఊపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలిమినేట్‌ అయిన వారిలో ఒక్కర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకుని వచ్చేందుకు ఓటింగ్‌ మొదలుపెట్టారు. ఈ కంటెస్టెంట్స్ ప్రమోషన్స్‌లో నూతన్ నాయుడు ముందున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్‌‌తో మలయాళీ భామ, స్వామి రారా ఫేం పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది. డల్‌గా సాగుతున్న బిగ్‌బాస్‌కి కిక్కు తెచ్చేందుకో ఏమో గానీ.. మరో […]

Read More