బిగ్‌ బాస్‌-2లో విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ?

బిగ్‌ బాస్‌-2లో విజయ్‌ దేవరకొండ షాకింగ్‌ సర్‌ప్రైజ్‌ ?

బిగ్‌బాస్‌-1తో పోలిస్తే నానీ హోస్ట్‌ చేస్తున్న బిగ్‌బాస్‌-2 నీరసంగానే కొనసాగుతోంది. ఇప్పుడిప్పుడే ఊపు తెచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలిమినేట్‌ అయిన వారిలో ఒక్కర్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌కి తీసుకుని వచ్చేందుకు ఓటింగ్‌ మొదలుపెట్టారు. ఈ కంటెస్టెంట్స్ ప్రమోషన్స్‌లో నూతన్ నాయుడు ముందున్నాడు. బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్‌కార్డ్‌‌తో మలయాళీ భామ, స్వామి రారా ఫేం పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది. డల్‌గా సాగుతున్న బిగ్‌బాస్‌కి కిక్కు తెచ్చేందుకో ఏమో గానీ.. మరో […]

Read More
 గీత గోవిందం.. పేరంత అందంగా ఉంది టీజర్‌

గీత గోవిందం.. పేరంత అందంగా ఉంది టీజర్‌

ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మూవీ గీత గోవిందం. ఇప్పటికే విడుదలైన లిరికల్‌ సాంగ్‌ సూపర్‌ బజ్‌ క్రియేట్‌ చేసింది. ప్రస్తుతం టీజర్‌ సందడి చేస్తోంది. టీజర్‌ చాలా బాగుంది.ముఖ్యంగా విజయ్‌ దేవరకొండలో ఫ్యూచర్‌ సూపర్‌ స్టార్‌ కనిపిస్తున్నాడు. రష్మిక కూడా చాలా డీసెంట్‌ లుక్‌తో ఆకట్టుకుంది. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌లో వస్తున్న ఈ మూవీ మోస్ట్‌ అవైటింగ్‌. పెళ్లి చూపులు సినిమాతో క్లాస్‌గా, అర్జున్‌ రెడ్డితో మాస్‌గా విజయ్‌ సూపర్‌ పెర్‌ఫార్మెన్స్‌తో మెప్పించేశాడు. క్లాస్‌ అంటే […]

Read More
 మాట నిలబెట్టుకున్న ‘అర్జున్‌ రెడ్డి’

మాట నిలబెట్టుకున్న ‘అర్జున్‌ రెడ్డి’

అర్జున్‌ రెడ్డిలో విజయ్‌ దేవరకొండ నటనకి తెలుగువారంతా ఫిదా. ఆ నటనకే ఆయనకు ఫిల్మ్‌ఫేర్‌ ఉత్తమ నటుడి అవార్డ్‌ వరించింది. ఇదే ఆయనకు తొలి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్‌ కూడా. ఆనాడే ఈ తొలి అవార్డ్‌కి వచ్చిన ప్రైజ్‌మనీని ముఖ్యమంత్రి రిలీఫ్‌ ఫండ్‌కి డొనేట్‌ చేస్తానని మాటిచ్చారు. ఆ మాట నిలబెట్టుకున్నాడు. ఈ మధ్య జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్‌ 25 లక్షల రూపాయల చెక్‌ని తెలంగాణ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందజేశారు. రవాణ శాఖ మంత్రి మహేందర్‌ […]

Read More