రోహిత్, కోహ్లీ మధ్య కోల్డ్‌వార్? కారణాలివేనా?
రోహిత్– కోహ్లీ మధ్య ఏం జరుగుతోంది? ఆస్ట్రేలియా టూర్‌కి రోహిత్ దూరం కావడం వెనుక ఫిటనెస్సే కారణమా? క్రికెట్ పోలటిక్స్ కారణమా? వరల్డ్ కప్‌లో భారత్ ఓటమి నుంచి… వీరిద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. పెరుగుతూనే ఉంది. ఒకరు కెప్టెన్, మరొకరు వైస్ కెప్టెన్. ఇద్దరి మధ్య విభేదాలున్నాయన్న న్యూస్… క్రికెట్ అభిమానులను కలవరపెడుతోంది. ఈ మొత్తం వివాదంలో అసలేం జరిగింది? వరల్డ్ కప్ ముందు నుంచే కోహ్లీ-రోహిత్ మధ్య విభేదాలు ఉన్నాయని అందరూ అంటున్నా రివీల్ […]
Read More