లోక నాయకుడా…! నిన్ను మించిన వారు లేరురా..!
లోకనాయకుడు..! అంటే యూనివర్సల్ హీరో, కమల్ హాసన్ గారికి మనమిచ్చుకున్న ముద్దు పేరు. తీరిక దొరకాలేగాని ఉత్తమ విలన్, ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఉత్తమ కమెడియన్, చివరికి ఉత్తమ హీరోయిన్‌గా కూడా పేరు తెచ్చుకోగల నటనా చాతుర్యం ఆయన సొంతం. హీరోగా కంటే నటుడిగా, ఓ కళాకారుడిగా తనని తాను పరిచయం చేసుకోటానికి ఇష్టపడే కమల్ ప్రస్తుతం విశ్వరూపం-2 తో మనముందుకు రాబోతున్నారు. ఈ సందర్భంగా ఏదో ఉడతా భక్తిగా ఆయన నట ప్రస్థానం లో కొన్ని […]
Read More