వివేకా హంతకుడెవరు?
సరిగ్గా ఎన్నికల సమయంలో ఏపీ పాలిటిక్స్ ఇది పెద్ద షాక్. వైఎస్ సోదరుడు, జగన్ చిన్నాన్న వివేకానంద రెడ్డి మరణం అసలు పెద్ద కుదుపు. మొదట బాత్‌రూంలో ప్రమాదవశాత్తు పడి చనిపోయారని, గుండెపోటని అనుకున్నారు గానీ… పోస్ట్‌మార్టం ప్రైమరీ రిపోర్ట్‌లో హత్య అని తేలింది. ఈ ఘటనతో ఒక్కసారి పొలిటికల్ వాడి వేడి పెరిగిపోయింది. ఆయన శరీరంపై 7 కత్తి పోట్లు ఉన్నాయి. ఇంట్లో ఓ తలుపు అప్పటికే తెరిచి ఉంది. ఇవన్నీ అనుమానాలకు దారితీశాయి. వివేకా […]
Read More